ప్రతి దినం నీ దర్శనం మరి దొరుకునా దొరుకునా ... అనుమానాస్పదం...
(Prathi dinam nee darshanam song from the movie Anumanaspadham (2007)...
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు
నిదురే రాదూ రాత్రంతా కళలు నేసె నాకు
వినగలనంటే తమాషాగా ఒక్కటి చెప్పనా
ఇంద్రదనస్సు కింద కూర్చొని మాట్లాడదాం
అలాగే చందమామ తోటి కులాసా ఊసులదదాం
వింటుంటే వింతగా వుంది
కొత్తగా ఉంది ఏమిటి కధనం...
పొరపాటు కధ కాదు...
గత జన్మ లోన జాజిపూల సువాసనేమో ...
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు
పూవులా నదిలో అందంగా నడుచుకుంటూ పోనా...
ఊహల రచనే తియ్యంగా చేసి తిరిగిరానా
వెన్నెల పొదినీ నీ చంపలకి రాసి చూడనా
సంపంగి పూల పరిమళం వయసుకి అద్ది ఆడనా
అదేంటో మైకమే నన్ను వదిలిన పొద జరగదు నిజామా
జడివాన కురవాలి ఎదలోయలోకి జారిపోయే దారి చూడు

the voice in song wow Office Space in Gurugram
ReplyDeleteگانے کی آواز سن کر بس ایک ہی لفظ نکلتا ہے: "واہ! Office Space in raipur
ReplyDelete